Manmadhudu 2 Movie Public Talk.Akkineni Nagarjuna, Rakul Preet Singh and Jhansi starrer Manmadhudu 2 is arriving at the theaters on 9th August. The movie has completed the censor formalities and has received ‘U/A’ certificate from the censor board.
#akkineninagarjuna
#manmadhudu2
#rakulpreetsingh
#jhansi
#rahulravindran
#chinmayisripada
#samantha

వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుడే కింగ్, తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీని తెలుగులో రీమేక్ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..? అది తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.!